పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : అక్రూరుఁడు ధృతరాష్ట్రునికి హితోక్తుల నుడువుట

ణీశ! నీవును ర్మచిత్తుఁడవు
తవంశాఢ్య! నీ ప్రతియవ్వరెందు! 
పాండుభూపతి నీకుఁ రమభక్తుండు
దండివీరుఁడు నిన్ను రణి యేలించె.   - 500
నాని పుత్రులతిబలాఢ్యులకుఁ
బైతృకంబగు రాజ్యభారంబుఁ బంచి
యిచ్చిన నీకుఁ బెంపెక్కు లోకములఁ
xiiiబొచ్చంబుఁ గల్గఁ బోవుదువధోగతికి
నీపుత్రమిత్రులు నీ శరీరంబు
నీవురి యీరాజ్య మింతయుమిథ్య
మేలుఁ గీడును గడ మిమ్మెందుఁ గాని
కాలంబుచేతఁ గ్రాఁని వారులేరు
రి పాండుపుత్రులకాత్మబాంధవుఁడు
రిసంతసించుట దిలెస్స మనకు
చిత్తమేభంగియో చెప్పితి” నంత
నుత్తరంబీఁ జూచి యొమ్మనఁ బలికె
“నీవాడినన్నియు నిజమంటి, తెఱఁగుఁ
గావింతు నటదైవతి యెట్టిదగునొ? 
xivమృతతుల్యములు నీ వాడు వాక్యములు
లనాభునకు నీ క్రమ మెఱిఁగింపు”
నిపల్కి, హరికుపానమిచ్చి యతనిఁ 
రారఁ బూజించి యవీడుకొల్ప
రిగి పాండవులతో నంతయుఁ జెప్పి
య సౌఖ్యమునొంది క్రూరుఁ డంత.   - 510